Tag: himachal rains

హిమాచల్ అతలాకుతలం..

షిమ్లా : రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తర భారతం జలదిగ్భందంలో చిక్కుకుంది. ముఖ్యంగా హిమాలయ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ అతలాకుతమైంది. కొండచరియలు విరిగిపడడం, మెరుపు వరదలతో విలవిలలాడుతోంది. రహదారి వ్యవస్థ తెగిపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. 10…