Tag: gyanvapi

ఆ మసీదులో రెండు రోజులు సర్వే ఆపండి : సుప్రీం

లక్నో న్యూఢిల్లీ : వారణాసిలోని జ్ఖానవాపి మసీదు లో భారత పురావస్తు శాఖ టీమ్ శాస్త్రీయ సర్వే అర్ధాంతరంగా సుప్రీంకోర్టు నిలిపివేసింది. అందులో ఒక్క ఇటుక ను కూడా పెకిలించడానికి వీళ్లేదని స్పష్టం చేసింది. రెండు రోజుల పాటు సర్వేపై స్టే…