Tag: #gujarat#rainlashes

భారీ వానలు.. వరదలతో గుజరాత్ అతలాకుతలం

గాంధీనగర్ : గుజరాత్ భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. మంగళవారంనాడు కురిసిన భారీ వర్షాల ప్రభావం బుధవారంనాడు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. రాజ్ కోట్ లో వరద నీరు కాలనీలను ముంచెత్తింది. సూరత్, గిర్ సోమ్ నాథ్ జిల్లాలు 300…