Tag: gujarat#constable infant#ahmedabad police

గుజరాత్ మహిళా కానిస్టేబుల్ ఔదార్యం

ఆహ్మదాబాద్ : తల్లి ప్రేమ తల్లి ప్రేమే.. దానికి ఎవరూ సాటిరారు. ఏ విధుల్లో ఉన్నా.. ఏ చోట ఉన్నా చట్టి పిల్లలకు తమను ప్రేమ ఆప్యాయతలను పంచగలరు. చంటిపిల్లలను ఎలా చక్కబెట్టాలో వాళ్లకు తెలిసినంత మరెవరికీ తెలియదు. గుజరాత్ లో…