Tag: eknath shinde

షిండేను మార్చబోతున్నారా.. ఫడ్నవీస్ ఏం చెప్పారు ?

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేను మార్చబోతున్నారా..? ఆయన స్థానంలో ఇటీవల కూటమిలో చేరిన అజిత్‌ పవార్‌ కు పీఠం దక్కబోతుందా..? అంటే అధికార విపక్షాల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ప్రుథ్వీరాజ్ చౌహాన్ ఆగస్టు…