Tag: devaruppula

దేవరుప్పుల మండలంలో కాంగ్రెస్ కు షాక్

జనగామ : పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారంనాడు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెం,గొల్లపల్లి, మన్ పహాడ్ గ్రామాలకు చెందిన ఎంపీటీసీ మహమ్మద్ జాకీర్ హుస్సేన్, కామారెడ్డి…