Tag: delhi#yamuna river#cm kejriwal

ఢిల్లీకి యుమున గండం పొంచివుందా..?

న్యూఢిల్లీ : రాజధాని ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో యమునా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే ఆ నది నీటి మట్టం వార్నింగ్ మార్క్‌ ను దాటి.. ప్రమాద స్థాయికి చేరింది. దీంతో వరద ముప్పు పొంచి…