Tag: cricket#virat#kohli#westindies

సెంచరీకి చేరువలో విరాట్‌ 

ట్రినిడాడ్‌: విండిస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లు రోహిత్‌ శర్మ, యశస్వీ జైస్వాల్‌ తొలి వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ…