Tag: #cockroach#itctc

వందే భారత్ రైలు ఆహారంలో బొద్దింక… ఐఆర్సీటీసీ ఎలా రియాక్ట్ అయ్యింది..?

న్యూఢిల్లీ : వందే భారత్ రైలును వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా రైలు ప్రయాణికులకు అందించిన ఆహారంలో బొద్దింక రావడం కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ లో ఈ ఘటన వెలుగుచూసింది. సుబోధ్ పహలాజన్ అనే ప్రయాణికుడు గురువారంనాడు భోపాల్ నుంచి గ్వాలియర్…