Tag: cji#ujjal bhuyan#supreme court

సుప్రీంకోర్టు జడ్జిలు మరో ఇద్దరు ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటనారాయణ భట్టి ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత సిజెఐ డివై చంద్రచూడ్ కోర్టు ప్రాంగణంలోని ఆడిటోరియంలో ప్రమాణం చేయించారు. వీరిద్దరి చేరికతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తలు సంఖ్య 32కు చేరింది.…