Tag: chirag paswan#nda#ljp

ఎన్డీఏ సమావేశానికి చిరాగ్ కు ఆహ్వానం

న్యూఢిల్లీ : విపక్షాల సమావేశాలతో అధికార బీజేపీలో కదలిక వచ్చింది. 18న జరగబోయే బీజేపీ నాయకత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ సమావేశానికి లోక్ జనశక్తి పార్టీకి ఆహ్వానం అందింది. ప్రతిపక్ష పార్టీలకు దీటుగా సమావేశం కావాలని భాగస్వామ్య పక్షాలను కలుస్తోంది. అందులో…