Tag: cheetah#tejas#kuno national park

తేజాస్ మరణం వెనక సంచలన విషయాలు..

ఇండోర్ : మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ పార్కులో బుధవారంనాడు చనిపోయిన చీతా తేజాస్ మరణంపై ఆసక్తికర విషయం వెలుగుచూసింది. పోస్ట్ మార్టమ్ రిపోర్టు విడుదల చేసిన వన్యప్రాణి వైద్యులు తేజాస్ షాక్ తో మరణించిందని తెలిపారు. ఒక ఆడ చిరుతతో…