Tag: central cabinet#modi#kishanreddyreshuffle

నేడు కేబినెట్ భేటీ… కిషన్ రెడ్డికి జోడు పదవులు ఉంటాయా..?

న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో నేడు కేంద్ర మంత్రుల కేబినెట్‌ సమావేశం జరగనుంది. పలువురి భవితవ్యం తేలిపోనుంది. కొందరిని మంత్రివర్గం నుంచి తొలగించి, ఎన్నికల జరగబోయే రాష్ట్రాల నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారన్న వార్తల నేపథ్యంలో తాజా సమావేశానికి ప్రాధాన్యత…