Tag: bjptelangana

అమిత్ షాతో బండి సంజయ్ భేటీ.. ఏం చెప్పి ఉంటారు.

న్యూఢిల్లీ బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తెలంగాణ బీజేపీ రాష్ర్ట శాఖ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. సోమవారంనాడు ఆయనను తన కార్యాలయంలో సంజయ్ కలిసి రాష్ర్టంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అధ్యక్ష పదవి నుంచి…