Tag: #bandi sanjay#bjp

బిజెపి కార్యవర్గ సభ్యుడిగా బండి

న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను నియమించారు. మొత్తం 10 మందిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల మాజీ…