Tag: asia games#indian teams

ఆసియాన్‌ గేమ్స్‌కు టీమిండియా జట్ల ప్రకటన

న్యూఢిల్లీ : చైనాలోని హాంగ్‌జౌ నగరంలో జరిగే 19వ ఆసియాన్‌ గేమ్స్‌ 2022కు బీసీసీఐ టీమిండియా సీనియర్‌ మహిళా, సీనియర్‌ పురుషుల జట్లను శుక్రవారం ప్రకటించింది. ఈ క్రీడలు 2022లోనే జరగాల్సి ఉన్నా కొవిడ్-19 కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఒలింపిక్‌ కౌన్సిల్‌…