Tag: article 370#supreme court#cji#chandrachud#constistutional bench

ఆగస్టు 2 నుంచి విచారణ… సుప్రీం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారంనాడు కీలక నిర్ణయం వెలువరించింది. ఆగస్టు నుంచి 2 నుంచి రోజువారీ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఆగస్టు 2 ఉదయం 10.30 గంటల నుంచి సుప్రీం ధర్మాసనం ఎదుటకు…