టాప్ ట్యాగ్స్

టీ-డయాగ్నోస్టిక్స్‌లో నేటి నుంచి 134 టెస్టులు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో టీ-డయాగ్నోస్టిక్స్‌ సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇప్పటివరకు టీ-డయాగ్నోస్టిక్స్‌ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా 57 రకాల వ్యాధినిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు టెస్టుల సంఖ్యను 134కు పెంచారు. దీంతోపాటు కొత్తగా 8…

మహారాష్ట్రలో ఘోరం… 25మంది దుర్మరణం

బుల్దానా : మహారాష్ట్ర ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. బస్సు యాక్సిడెంట్, మంటలు చెలరేగిన ఘటనలో 25 మంది దుర్మరణం చెందారు. మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలి బూడిదయ్యింది. ప్రమాద…

మణిపూర్ సిఎం రాజీనామా?

ఇంఫాల్ : మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. కొంత కాలంగా రాష్ర్టంలో అల్లర్ల నియంత్రణలో ఆయన విఫలమయ్యారని ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండంతో ఆయన నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. మణిపూర్ లో కుకీలు, మైతీల…

తెలంగాణకు ప్రధాని మోడీ… ఏ రోజున వస్తున్నారంటే..?

జూలై లో వరంగల్ కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ రానున్నారు. జిల్లాలోడెవలప్ మెంట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలుత కాజీపేటలో వ్యాగన్ ఓరలింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్న మోడీ అనంతరం వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం…

తమిళనాడు గవర్నర్ తొందరపడ్డారా..?

చెన్నై : తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలోనే ప్రభుత్వంతో కయ్యానికే కాలు దువ్వుతున్నారు. మంత్రి సెంథిల్ బాలాజీపై భర్తరఫ్ వేటు వేశారు. అయితే గంటల వ్యవధిలోనే తన మనసు మార్చుకున్నారు. మంత్రి వి.సెంథిల్ బాలాజీని బర్తరఫ్ చేస్తూ…

శేజల్‌ మరోసారి ఆత్మహత్యా ప్రయత్నం

ఆరిజిన్‌ డెయిరీ సిఇఓ బోడపాటి శేజల్‌ మరోసారి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడి సమీపంలో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆటోలో ఆసుపత్రికి…

భారత్ కు రెండో స్థానం

ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్ నెట్ వర్క్ కలిగిన దేశంగా ఇండియా న్యూఢిల్లి ; ప్రపంచంలోనే అమెరికా తర్వాత రెండో అతిపెద్ద రోడ్ నెట్ వర్క్ కలిగిన దేశంగా భారత్ నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ…