Category: తెలంగాణ

ఏ విచారణకైనా సిద్ధం : కేటీఆర్

హైదరాబాద్ : రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేత పత్రాలకు పోటీగా బీఆర్ఎస్ స్వేద పత్రాలను తీసుకొచ్చింది. ఆదివారంనాడు ఇక్కడి తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు పవర్…

ప్రమాణస్వీకారోత్సవం సమయంలో మార్పు

హైదరాబాద్ : సీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవం ముందుగా అనుకున్న ముహూర్తంలో కొంత మార్పు జరిగింది. తొలుత ప్రకటించిన గురువారం ఉదయం 10.28 గం.లకు బదులుగా మధ్యాహ్నం 1.04కు మార్చారు. భారీ సంఖ్యలో…

ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ.. ఎవరెవరిని కలిశారు..?

న్యూఢిల్లీ : తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలుస్తున్నారు. మంగళవారంనాడు రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన బుధవారంనాడు ఉదయమే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. తనను ముఖ్యమంత్రి…

ఉదంపూర్ లో సైనికులపై దాడి కుట్రదారుడు కరాచీలో హతం

న్యూఢిల్లీ : భారత్ లో ఉగ్రదాడులకు పాల్పడ్డ పాక్ ఉగ్రవాదులు ఒక్కొక్కడుగా హతమవుతున్నారు. తాజాగా 2015లో జమ్మూ కశ్మీర్ లోని ఉధంపూర్ లో బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై దాడులకు తెగబడిన ఘటనలో ప్రధాన పాత్రసూత్రధారి, లష్కరే తోయిబా ముష్కరుడు హంజ్లా అద్నాన్…

సాయంత్రం కల్లా సీఎంపై తేల్చేస్తాం : ఖర్గే

న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపిక సీన్ ఢిల్లీకి మారింది. ఈ రోజు సాయంత్రం లోపు సీఎంపై ఒక స్పష్టత ఇస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. దాదాపు పీసీసీ చీఫ్ రేవంత్ పేరే ఖరారు అయినట్లు సమాచారం.…

ప్రభాకర్ పై దాడి.. ఇంకా ప్రూఫ్స్ కావాలా రాహుల్?

హైదరాబాద్ : దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ గూండాలేనని ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కె.తారకరామారావు మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో ఓ పోస్టు పెట్టారు. రాహుల్ గాంధీ గారు ఇంతకన్నా ఇంకేమైనా ఫ్రూఫ్…

మేనిఫెస్టోలో ఎన్ని మెరుపులుండేనో..?

హైదరాబాద్ ; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ‘ఆరు’ గ్యారెంటీల పేరుతో కొన్ని కీలక పథకాలను ప్రకటించి అనధికారికంగా తమ మేనిఫెస్టోను ప్రకటించినట్లయింది. ఇక బీజేపీ కూడా తమ మేనిఫెస్టో కోసం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. అయితే వీటన్నింటిని పక్కకు…

పెంబర్తి… హస్తకళల కాణాచి

పెంబర్తి.. జనగామ జిల్లాలోని ఈ గ్రామం పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు వచ్చేది హస్తకళలు. అక్కడ ఏ వీధికెళ్లిన లయబద్ధంగా లోహాలపై పడుతున్న సుత్తి దెబ్బలు వీనులవిందు చేస్తుంటాయి. ఉలుల శబ్ధం ఊరులో మారుమ్రోగుతూ ఉంటుంది. ఆ గ్రామస్థుల చేతిలో ఇత్తడి,…

‘బిచ్చగాడు’ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య

చెన్నై : బిచ్చగాడు సినిమాతో ఎనలేని పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నహీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన పెద్ద కుమార్తె మీరా మంగళవారంనాడు ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆంటోనీకి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె చెన్నైలోని…

రాష్ట్రపతి డిన్నర్ కు ఖర్గేకు అందని ఆహ్వానం, మరి ఎవరెవరికి ఇన్విటేషన్..

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రేపు, ఎల్లుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జి.20 సదస్సుకు కేంద్ర ప్రభుత్వం ప్రముఖులకు ఆహ్వానాలు పలుకుతోంది. ప్రపంచ దేశాధినేతలకు శనివారంనాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు అతిథులుగా హాజరవుతారు. అయితే…