Category: జాతీయం

వరంగల్ కు ప్రధాని మోడీ అంత పొద్దున్నే వస్తారా..?

వరంగల్ : ఈనెల 8న హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యే బహిరంగ సభకు ‘‘విజయ సంకల్ప సభ’’ అని నామకరణం చేశారు. ఆరోజు ఉదయం 9 గంటలకే మోదీ హన్మకొండ సభకు విచ్చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,…

20 నుంచి వర్షాకాల పార్లమెంట్… ఏ భవంతిలో సమావేశాలు..?

న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల తేదీలు ఖరారు అయ్యాయి. ఈ నెల 20 నుంచి ఆగస్టు 11వరకు సమావేశాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారంనాడు వెల్లడించారు. అయితే…

మహారాష్ట్రలో ఘోరం… 25మంది దుర్మరణం

బుల్దానా : మహారాష్ట్ర ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. బస్సు యాక్సిడెంట్, మంటలు చెలరేగిన ఘటనలో 25 మంది దుర్మరణం చెందారు. మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలి బూడిదయ్యింది. ప్రమాద…

మణిపూర్ సిఎం రాజీనామా?

ఇంఫాల్ : మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. కొంత కాలంగా రాష్ర్టంలో అల్లర్ల నియంత్రణలో ఆయన విఫలమయ్యారని ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండంతో ఆయన నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. మణిపూర్ లో కుకీలు, మైతీల…

తెలంగాణకు ప్రధాని మోడీ… ఏ రోజున వస్తున్నారంటే..?

జూలై లో వరంగల్ కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ రానున్నారు. జిల్లాలోడెవలప్ మెంట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలుత కాజీపేటలో వ్యాగన్ ఓరలింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్న మోడీ అనంతరం వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం…

తమిళనాడు గవర్నర్ తొందరపడ్డారా..?

చెన్నై : తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలోనే ప్రభుత్వంతో కయ్యానికే కాలు దువ్వుతున్నారు. మంత్రి సెంథిల్ బాలాజీపై భర్తరఫ్ వేటు వేశారు. అయితే గంటల వ్యవధిలోనే తన మనసు మార్చుకున్నారు. మంత్రి వి.సెంథిల్ బాలాజీని బర్తరఫ్ చేస్తూ…