Category: జాతీయం

సనాతన ధర్మంపై ఉదయనిధి సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది డెంగ్యూ,మలేరియా జబ్బులలాంటిందన్నారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాదు పూర్తిగా నిర్మూలించాలని శనివారంనాడు సనాతన నిర్మూలన సదస్సులో వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం…

మిజోరంలో రైల్వే వంతెన కుప్పకూలి 17మంది దుర్మరణం

ఐజ్వాల్ : మణిపూర్ లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కుప్ప కూలింది. ఈ ఘటనలో 17మంది కార్మికులు దుర్మరణం చెందారు. మరికొంత మంది శిథిల్లాలో చిక్కుకున్నారు. బుధవారం ఉదయం ఐజ్వాల్ కు సమీపంలోని సాయిరంగ్ లో…

దైనిక్ జాగరణ్ జర్నలిస్టును కాల్చి చంపిన దుండగులు

పాట్నా : బీహార్ లో ఓ పాత్రికేయుడిని నలుగురు దుండగులు ఇంట్లోనే దారుణంగా కాల్చి చంపారు. అరారియా జిల్లాలోని రాణిగంజ్ లో ఈ దారుణం జరిగింది. దైనిక్ జాగరణ్ పత్రికలో పనిచేస్తున్న బిమల్ యాదవ్ ఇంటికి ఉదయాన్నే 5.30గంటలకు నలుగురు గుర్తు…

కేంద్రం విశ్వకర్మ పథకం పరిధిలోకి ఎవరెవరు వస్తారు.. ఆ పథకం విధివిధానాలేంటీ..?

న్యూఢిల్లీ : విశ్వకర్మ యోజనకు కేంద్ర మంత్రిమండలి బుధవారంనాడు పచ్చజెండా ఊపింది. ఎర్రకోట వేదికగా మంగళవారంనాడు జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ ఈ పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మోడీ చెప్పినట్లుగానే 24 గంటల వ్యవధిలోనే…

కీలక నేతలను కలిసిన డా.సుధాకర్ రావు

హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే డా.ఎన్.సుధాకర్ రావు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు…

వరద బీభత్సంలో 66మంది దుర్మరణం

షిమ్లా : హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఏ క్షణాన ఏ కొండ కూలుతుందో.. ఏ భవంతి కుప్పకూలుతుందో టెన్షన్ టెన్షన్. కొండచరియలు విరిగిపడిన ఘటనలో రెండు రాష్ట్రాల్లో కలిపి 66మంది దుర్మరణం చెందారు. పలు…

ఆ రెండు రాష్ట్రాలు మళ్లీ అతలాకుతలం.. 19మంది దుర్మరణం

న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. ఎడతెరిపిలేని వానలు, కొండచరియలు విరిగిపడుతుండడంతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. సోమవారంనాడు హిమాచల్ ప్రదేశ్ లో 16మంది దుర్మరణం చెందారు. సోలాన్, షిమ్లా సిటీలో…

లోక్ సభలో కేంద్రంపై నిప్పులు చెరిగిన రాహుల్

న్యూఢిల్లీ : అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లోక్ సభ లో కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారత్ అంటేనే వాక్ స్వాతంత్ర్యం అని, ఇప్పుడు ఆ గొంతుకను నొక్కి పడేశారని మండిపడ్డారు. మణిపూర్ లో…

ఖర్గే, రాహుల్ కు వేర్వేరుగా కేజ్రీవాల్ లేఖలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ వేర్వేరుగా ప్రత్యేక లేఖలు రాశారు. పార్లమెంట్ లో ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు వ్యతిరేకంగా నిలబడ్డందుకు ధన్యవాదాలు తెలిపారు. రెండు కోట్ల మంది ఢిల్లీ ప్రజల…

ఎయిమ్స్ లో భారీ అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీ : ఎయిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారంనాడు మధ్యాహ్నం సమయంలో అత్యవసర వార్డులోని ఎండోస్కోపీ గది నుంచి పెద్ద ఎత్తున పొగలు వెలువడ్డాయి. దీంతో హుటాహుటిన రోగులను, సిబ్బందిని మరో గదికి సురక్షితంగా తరలించారు. రెండో…