Category: జాతీయం

వంట గ్యాస్ ధర భారీగా తగ్గింపు

న్యూఢిల్లీ : మహిళా దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆడబిడ్డలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు. వంట గ్యాస్ సిలిండర్ పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారంనాడు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. మా…

ఆర్టికల్ 370 రద్దు పై సుప్రీం ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేసిందంటే..?

న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ నిబంధన అనేది తాత్కాలిక ఏర్పాటు కోసం చేసుకున్నదే కానీ శాశ్వతం కాదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు చేస్తూ రాష్ట్రపతి తీసుకున్న…

ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ.. ఎవరెవరిని కలిశారు..?

న్యూఢిల్లీ : తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలుస్తున్నారు. మంగళవారంనాడు రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన బుధవారంనాడు ఉదయమే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. తనను ముఖ్యమంత్రి…

సాయంత్రం కల్లా సీఎంపై తేల్చేస్తాం : ఖర్గే

న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపిక సీన్ ఢిల్లీకి మారింది. ఈ రోజు సాయంత్రం లోపు సీఎంపై ఒక స్పష్టత ఇస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. దాదాపు పీసీసీ చీఫ్ రేవంత్ పేరే ఖరారు అయినట్లు సమాచారం.…

ఆ సమావేశం గురించి నాకు చెప్పలేదు : మమత

కోల్ కతా : ‘ఇండియా’ కూటమిలో క్రమంగా అసమ్మతి గొంతుకలు పెరుగుతున్నాయి. ఇప్పటికే యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ పై విమర్శలు సంధిస్తుండగా తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన…

విదేశాల్లో పెళ్లిళ్లపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ ; వివాహాలు, విందు కార్యక్రమాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రముఖులు, వారి కుటుంబాలు విదేశాల్లో వివాహ విందు కార్యక్రమాలు(డెస్టినేషన్ వెడ్డింగ్స్) నిర్వహించడానికి బదులు సొంత గడ్డ భారత్ లోనే జరుపుకోవాలని పిలుపునిచ్చారు. తద్వారా మన…

చంద్రబాబుకు మధ్యంతర బెయిల్.. ఎన్ని వారాలు అంటే..?

అమరావతి : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి భారీ ఊరట లభించింది. స్కిల్ స్కామ్ కేసులో 50రోజులకుపైగా జైలులో ఉంటున్న ఆయనకు ఏపీ హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తి తల్లాప్రగడ…

మేనిఫెస్టోలో ఎన్ని మెరుపులుండేనో..?

హైదరాబాద్ ; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ‘ఆరు’ గ్యారెంటీల పేరుతో కొన్ని కీలక పథకాలను ప్రకటించి అనధికారికంగా తమ మేనిఫెస్టోను ప్రకటించినట్లయింది. ఇక బీజేపీ కూడా తమ మేనిఫెస్టో కోసం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. అయితే వీటన్నింటిని పక్కకు…

పెంబర్తి… హస్తకళల కాణాచి

పెంబర్తి.. జనగామ జిల్లాలోని ఈ గ్రామం పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు వచ్చేది హస్తకళలు. అక్కడ ఏ వీధికెళ్లిన లయబద్ధంగా లోహాలపై పడుతున్న సుత్తి దెబ్బలు వీనులవిందు చేస్తుంటాయి. ఉలుల శబ్ధం ఊరులో మారుమ్రోగుతూ ఉంటుంది. ఆ గ్రామస్థుల చేతిలో ఇత్తడి,…

సోనియాగాంధీకి స్వల్ప అస్వస్థత..ఆస్పత్రిలో చేరిక

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప జ్వరం కారణంగా ఆమె ఇక్కడి సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగా…