Category: ఆటలు

భారత రెజ్లింగ్ సమాఖ్యపై వేటు.. ఇప్పుడు మన అథ్లెట్ల భవిష్యత్ ఏంటీ ?

న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మన సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పెండ్ చేస్తున్నట్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యుడబ్ల్యుడబ్ల్యు) బుధవారంనాడు రాత్రి ఒక లేఖ రాసింది. ఈ విషయాన్ని గురువారంనాడు భారత రెజ్లింగ్ సమాఖ్య వెల్లడించింది. సమాఖ్య ఎన్నికల…

వన్డే వరల్డ్‌కప్‌ టికెట్ల అమ్మకం ఎప్పటి నుంచి అంటే…?

ముంబయి : టీమిండియా వేదికగా అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు వన్డే ప్రపంచకప్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీసీసీఐ మ్యాచ్‌ షెడ్యూల్‌, వేదికలను ప్రకటించింది. తాజాగా ప్రపంచకప్‌ టికెట్లకు సంబంధించి ఆగస్టు 10 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు…

కావ్య పాపకు రజినీ సానుభూతి

చెన్నై : వచ్చే సీజన్‌ వరకైనా హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టును విజయవంతం చేయండని తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ సన్‌రైజర్స్‌ జట్టు యజమాని కావ్య మారన్‌ తండ్రి కళానిధి మారన్‌కు సూచించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శనపై తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్…

టీమిండియా తడ’బ్యాటు’

బార్బడోస్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు పరాజయం పాలైంది. శనివారం బార్బడోస్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 40.5 ఓవర్లలోనే 181 పరుగులకు కుప్పకూలింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్లు ఇషాన్‌…

టీమిండియాదే మొదటి వన్డే

బార్బడాస్‌: వెస్టిండీస్‌తో గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ అర్ధ సెంచరీతో రాణించాడు. అంతకుముందు టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ జట్టు కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా…

టెస్టు సిరీస్‌ మనదే

ట్రినిడాడ్‌: భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. చివరి రోజైన సోమవారం ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో గెలుచుకుంది.…

విజయానికి 8 వికెట్ల దూరంలో.. 

ట్రినిడాడ్‌: వెస్టిండీస్‌తో ట్రినిడాడ్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌ విజయానికి ఎనిమిది వికెట్ల దూరంలో నిలిచింది. టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ దెబ్బకు కరేబియన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే జట్టు కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌…

డ్రాగా ముగిసిన ఇంగ్లాండ్‌-ఆసీస్‌ నాలుగో టెస్టు

మంచెస్టర్‌: ఇంగ్లాండ్‌- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 214/5 వద్ద ఇన్నింగ్స్‌కు బ్రేక్‌ పడింది. వర్షం ఎంతకు తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను…

కొరియా ఓపెన్ సాత్విక్-చిరాగ్ జోడీ కైవసం

కొరియా ఓపెన్ టైటిల్ ను భారత్ వశమైంది. సాత్విక్-చిరాగ్ జోడీ ప్రపంచ నెంబర్ వన్ ఇండొనేషియా జోడీపై ఆదివారంనాడు జరిగిన ఫైనల్ లో చిరస్మరణీయ విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించింది. అర్డియాంటో-ఫజర్ అల్ఫియాన్ జోడీపై 17-21, 21-13,21-14…

భారత్‌-బంగ్లా మహిళల మూడే వన్డే డ్రా

ఢాకా: భారత్‌-బంగ్లా మహిళా జట్ల మధ్య శనివారం జరిగిన మూడో వన్డే డ్రాగా ముగిసింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇరుజట్లు 1-1 తేడాతో సమంగా నిలిచాయి. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్లు ఫర్గానా…