Category: అంతర్జాతీయం

అమెరికాలో వివేక్ రామస్వామి జపం…

వాషింగ్టన్ : అమెరికాలో ఇప్పుడు మారుమోగుతున్న పేరు వివేక్ రామస్వామి. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా రంగంలోకి దిగాలని గట్టి పట్టుదలతో ఉన్న ఈ భారత సంతతి వ్యక్తి తన పార్టీలో తనతో పోటీపడే ప్రత్యర్థులతో అంతే గట్టిగా తలపడుతున్నారు.…

భార్యతో గొడవ… అమెరికాలో మళ్లీ పేలిన తుపాకీ

కాలిఫోర్నియా : అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలోని ఫేమస్ బార్ బైకర్స్ వద్ద దుండగులు కాల్పులకు తెగబడి ఐదుగురు మరణించారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. బుధవారంనాడు రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిని రిటైర్డ్ పోలీసు అధికారిగా…

ప్రపంచలోనే ప్రముఖ శాకాహారి.. చివరికి ఆకలి చావు

న్యూాయార్క్ : ప్రపంచంలో ప్రఖ్యాత శాకాహార నిపుణురాలిగా.. ప్రభావశీలిగా పేరుగాంచిన ప్రఖ్యాత ఝాన్నా సమ్సోనోవా కన్నుమూశారు. ఈ 39 సంవత్సరాల సమ్సోనోవా ఆకలితో చనిపోయినట్లు న్యూయార్క్ పోస్టు ప్రకటించింది. నిత్యం ముడి శాకాహార పదార్థాలను తన సోషల్ మీడియా ఖాతాల్లో ప్రమోట్…

మస్క్ దెబ్బకు ట్విటర్ పిట్ట తుర్రు…

వాషింగ్టన్ : ట్విటర్ ను చేజిక్కించుకున్నపటి నుంచి బిలియనీర్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ నిత్యం ఏదో ఒక సంచలన రేపుతునే ఉన్నారు. ట్విటర్ కు సంబంధించి ఆయన మరో ఆసక్తికర, ఆశ్చర్యకర విషయాన్ని ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో…

ఫ్రాన్స్ అధ్యక్షుడికి మోడీ కానుకల్లో తెలంగాణం

పారిస్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా అధ్యక్షుడు మేక్రాన్ కు అరుదైన కానుకలు అందజేశారు. జీవితాంతం గుర్తుండిపోయే భారత సాంప్రదాయ గిఫ్ట్ లు వాటిలో ఉన్నాయి. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా…

సీమను పంపిస్తారా.. పరిణామాలు ఎదుర్కొంటారా..?

ఢిల్లీ : సరిహద్దులు దాటి ప్రేమ కోసం భారత్ కు చెందిన వ్యక్తి కోసం వచ్చేసిన పాక్ మహిళ సీమా హైదర్ గురించి వినే ఉంటారు. ఇప్పుడు ఆమె కారణంగా భారతదేశానికి బెదిరింపులు కూడా వస్తున్నాయి. సీమాను తిరిగి పాకిస్థాన్ కు…

ప్రధాని మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత గౌరవం

పారిస్ : మరో చారిత్రక సందర్భం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించారు. లీజియన్ ఆప్ గ్రాండ్ క్రాస్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఫ్రాన్స్ లో ఇది అత్యున్నత పౌర మరియు మిలిటరీ అవార్డు కావడం…

ఫ్రాన్స్ కు బయలుదేరిన ప్రధాని మోడీ… అక్కడ ఏం చేయబోతున్నారు..?

న్యూఢిల్లీ : ఫ్రాన్స్ తో వివిధ రంగాల్లో బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడంపైనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద`ష్టి సారించాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే రెండు రోజుల ఆ దేశ పర్యటన కోసం గురువారంనాడు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు.…

నేపాల్ లో కూలిన హెలికాప్టర్ లో ఉన్నది ఏ దేశస్థులు..?

ఖాట్మండూ : నేపాల్ లో టూరిస్టులతో కూడిన హెలికాప్టర్ కుప్పకూలింది. ఎవరెస్ట్ పర్వతానికి సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసింది. ప్రమాద సమయంలో అందులో ఆరుగురు ఉన్నారు. హెలికాప్టర్ శకలాలను సహాయక టీమ్ లు గుర్తించాయి. ఐదుగురి శవాలను స్వాధీనం చేసుకున్నట్లు…

2075 నాటికి అమెరికాను దాటి ఆర్థికశక్తిగా భారత్

న్యూఢిల్లీ : భారతదేశం ఆర్థిక శక్తిగా అవతరించబోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. 2075 నాటికి భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని, జపాన్, జర్మనీ, అమెరికాలను దాటిపోతుందని ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్ మాన్ సాచ్స్ ఒక రిపోర్టులో ఉద్ఘాటించింది.…