Month: September 2023

పెంబర్తి… హస్తకళల కాణాచి

పెంబర్తి.. జనగామ జిల్లాలోని ఈ గ్రామం పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు వచ్చేది హస్తకళలు. అక్కడ ఏ వీధికెళ్లిన లయబద్ధంగా లోహాలపై పడుతున్న సుత్తి దెబ్బలు వీనులవిందు చేస్తుంటాయి. ఉలుల శబ్ధం ఊరులో మారుమ్రోగుతూ ఉంటుంది. ఆ గ్రామస్థుల చేతిలో ఇత్తడి,…

‘బిచ్చగాడు’ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య

చెన్నై : బిచ్చగాడు సినిమాతో ఎనలేని పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నహీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన పెద్ద కుమార్తె మీరా మంగళవారంనాడు ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆంటోనీకి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె చెన్నైలోని…

రాష్ట్రపతి డిన్నర్ కు ఖర్గేకు అందని ఆహ్వానం, మరి ఎవరెవరికి ఇన్విటేషన్..

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రేపు, ఎల్లుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జి.20 సదస్సుకు కేంద్ర ప్రభుత్వం ప్రముఖులకు ఆహ్వానాలు పలుకుతోంది. ప్రపంచ దేశాధినేతలకు శనివారంనాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు అతిథులుగా హాజరవుతారు. అయితే…

కుటుంబానికి లక్ష సాయం… లేకపోతే నా జీవితం దండగ : విజయ్ దేవరకొండ

విశాఖపట్నం : ఖుషీ సక్సెస్ మీట్ లో యూట్యూబ్ ఫేక్ రివ్యూలు, నకిలీ రేటింగ్స్ పై యంగ్ హీరో విజయ్ దేవరకొండ నిప్పులు చెరిగారు. కొందరు కావాలనే తమ సినిమా సక్సెస్ పై కుట్రలు చేస్తున్నారని, నకిలీ రివ్యూలు రాయిస్తున్నారని అన్నారు.…

జి.20 సదస్సుకు చైనా తరపున హాజరుపై స్పష్టత

బీజింగ్ : త్వరలో ఢిల్లీలో జరగనున్న 18వ జి.20 శిఖరాగ్ర సదస్సుకు ఎవరు హాజరుకాబోతున్నారన్నదానిపై చైనా స్పష్టత ఇచ్చింది. అధ్యక్షుడు జీ జిన్ పింగ్ సదస్సుకు హాజరుకాబోవడం లేదని, ఆయన బదులు చైనా తరపున ప్రధానమంత్రి లీ కియాంగ్ హాజరవుతారని విదేశాంగ…

సోనియాగాంధీకి స్వల్ప అస్వస్థత..ఆస్పత్రిలో చేరిక

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప జ్వరం కారణంగా ఆమె ఇక్కడి సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగా…

సనాతన ధర్మంపై ఉదయనిధి సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది డెంగ్యూ,మలేరియా జబ్బులలాంటిందన్నారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాదు పూర్తిగా నిర్మూలించాలని శనివారంనాడు సనాతన నిర్మూలన సదస్సులో వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం…