Month: July 2023

ఈ రోజు అర్ధరాత్రే చంద్రుడి వైపు రోడ్డెక్కనున్న చంద్రయాన్..

బెంగళూరు : ఈ రోజు రాత్రి ఇస్రో చంద్రయాన్-3 మిషన్ కీలక దశకు చేరుకోనుంది. ప్రయోగం జరిపి 15 రోజులు ముగుస్తుంది. ఇప్పటి వరకు భూ కక్ష్యలోనే తిరిగిన చంద్రయాన్-3 అంతా సవ్యంగా సాగితే ఇక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఇంతటి…

రైలులో దారుణం, ఎఎస్ఐ మరో ముగ్గురిని కాల్చి చంపిన కానిస్టేబుల్

ముంబయి : రైలులో ఘోర జరిగింది. మహారాష్ట్ర లోని ముంబయి వెళ్తున్న జైపూర్-ముంబయి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దారుణానికి ఒడిగట్టాడు. అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ తో పాటు మరో ముగ్గురిని కాల్చి చంపాడు. నిందితుడిని…

ఇస్రో మరో ఘనత.. ఆ ఏడు ఉపగ్రహాలు ఏదేశానివి ?

శ్రీహరికోట : ఇస్రో ఈ రోజు ప్రయోగించిన పీఎస్ఎల్వీ సి-56 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. డీఎస్ సార్ ఉపగ్రహంతో పాటు మరో 6 నానో ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ప్రయోగం జరిగిన 23 నిమిషాల తర్వాత ఏడు ఉపగ్రహాలు నిర్దిష్ట…

వన్డే వరల్డ్‌కప్‌ టికెట్ల అమ్మకం ఎప్పటి నుంచి అంటే…?

ముంబయి : టీమిండియా వేదికగా అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు వన్డే ప్రపంచకప్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీసీసీఐ మ్యాచ్‌ షెడ్యూల్‌, వేదికలను ప్రకటించింది. తాజాగా ప్రపంచకప్‌ టికెట్లకు సంబంధించి ఆగస్టు 10 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు…

కావ్య పాపకు రజినీ సానుభూతి

చెన్నై : వచ్చే సీజన్‌ వరకైనా హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టును విజయవంతం చేయండని తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ సన్‌రైజర్స్‌ జట్టు యజమాని కావ్య మారన్‌ తండ్రి కళానిధి మారన్‌కు సూచించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శనపై తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్…

టీమిండియా తడ’బ్యాటు’

బార్బడోస్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు పరాజయం పాలైంది. శనివారం బార్బడోస్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 40.5 ఓవర్లలోనే 181 పరుగులకు కుప్పకూలింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్లు ఇషాన్‌…

ఉమ్మడి వరంగల్‌లో ప్రళయం సృష్టించిన వరుణుడు

వరంగల్‌/ములుగు: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరుణుడు ప్రళయమే సృష్టించాడు. మునుపెన్నడూ లేనంతగా వర్షాలు, వరదలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చెట్టుకొకరు.. పుట్టకొకరు అన్నట్లు వరదల్లో కొట్టుకుపోయారు. శుక్రవారం వరుణుడు కొంత శాంతించడంతో వరదలో మృతదేహాలు తెలియాడుతున్నాయి. గల్లంతైన మరికొందరి కోసం…

టీమిండియాదే మొదటి వన్డే

బార్బడాస్‌: వెస్టిండీస్‌తో గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ అర్ధ సెంచరీతో రాణించాడు. అంతకుముందు టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ జట్టు కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా…

వర్షాలను కూడా రాజకీయం చేయడం సరికాదు : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : వారం రోజులుగా ఎడతెరపిలేకుండా వానలు కురుస్తున్నాయని, దీంతో హుస్సేన్‌ సాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో వారం రోజులుగా ఎడతెరపిలేకుండా వానలు…

ఆల్మట్టి గేట్లు ఎత్తివేత…

హైదరాబాద్ : ఆల్మట్టి ప్రాజెక్టు గేట్లు ఎత్తి వేశారు. ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో క్రెస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ కు 1,61,747 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా జలవిద్యుత్కేంద్రాలు, గేట్ల…