హైదరాబాద్ : బిఆర్ఎస్ అధినేత, సీఎం కెసిర్ ఇవాళ ఇవాళ తెలంగాణా భవన్ కు రానున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు తెలంగాణా భవన్ కు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో బీఆర్ఎస్ లో మహారాష్ర్టకు చెందిన వివిధ పార్టీలకు చెందిన సుమారు 300ల మంది నాయకులు చేరనున్నారు. అనంతరం మహారాష్ట్ర నాయకులతో కలిసి భోజనం చేయనున్నారు. ఇటీవల మహారాష్ర్టలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఆలయాలను సందర్శించారు. పలువురు నేతలను కలిశారు. బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం జరుగుతున్న వందలాది మంది చేరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *