కాలిఫోర్నియా : అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలోని ఫేమస్ బార్ బైకర్స్ వద్ద దుండగులు కాల్పులకు తెగబడి ఐదుగురు మరణించారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. బుధవారంనాడు రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిని రిటైర్డ్ పోలీసు అధికారిగా గుర్తించారు. తన భార్య దూరం పెడుతున్న కారణంగా ఆమెను ఎలాగైన తుదముట్టించాలన్న ఉద్దేశంతో దుండగుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *