టాప్ ట్యాగ్స్

వంట గ్యాస్ ధర భారీగా తగ్గింపు

న్యూఢిల్లీ : మహిళా దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆడబిడ్డలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు. వంట గ్యాస్ సిలిండర్ పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారంనాడు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. మా…

ఏ విచారణకైనా సిద్ధం : కేటీఆర్

హైదరాబాద్ : రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేత పత్రాలకు పోటీగా బీఆర్ఎస్ స్వేద పత్రాలను తీసుకొచ్చింది. ఆదివారంనాడు ఇక్కడి తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు పవర్…

ఆర్టికల్ 370 రద్దు పై సుప్రీం ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేసిందంటే..?

న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ నిబంధన అనేది తాత్కాలిక ఏర్పాటు కోసం చేసుకున్నదే కానీ శాశ్వతం కాదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు చేస్తూ రాష్ట్రపతి తీసుకున్న…

ప్రమాణస్వీకారోత్సవం సమయంలో మార్పు

హైదరాబాద్ : సీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవం ముందుగా అనుకున్న ముహూర్తంలో కొంత మార్పు జరిగింది. తొలుత ప్రకటించిన గురువారం ఉదయం 10.28 గం.లకు బదులుగా మధ్యాహ్నం 1.04కు మార్చారు. భారీ సంఖ్యలో…

ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ.. ఎవరెవరిని కలిశారు..?

న్యూఢిల్లీ : తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలుస్తున్నారు. మంగళవారంనాడు రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన బుధవారంనాడు ఉదయమే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. తనను ముఖ్యమంత్రి…

ఉదంపూర్ లో సైనికులపై దాడి కుట్రదారుడు కరాచీలో హతం

న్యూఢిల్లీ : భారత్ లో ఉగ్రదాడులకు పాల్పడ్డ పాక్ ఉగ్రవాదులు ఒక్కొక్కడుగా హతమవుతున్నారు. తాజాగా 2015లో జమ్మూ కశ్మీర్ లోని ఉధంపూర్ లో బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై దాడులకు తెగబడిన ఘటనలో ప్రధాన పాత్రసూత్రధారి, లష్కరే తోయిబా ముష్కరుడు హంజ్లా అద్నాన్…

సాయంత్రం కల్లా సీఎంపై తేల్చేస్తాం : ఖర్గే

న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపిక సీన్ ఢిల్లీకి మారింది. ఈ రోజు సాయంత్రం లోపు సీఎంపై ఒక స్పష్టత ఇస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. దాదాపు పీసీసీ చీఫ్ రేవంత్ పేరే ఖరారు అయినట్లు సమాచారం.…

ఆ సమావేశం గురించి నాకు చెప్పలేదు : మమత

కోల్ కతా : ‘ఇండియా’ కూటమిలో క్రమంగా అసమ్మతి గొంతుకలు పెరుగుతున్నాయి. ఇప్పటికే యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ పై విమర్శలు సంధిస్తుండగా తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన…

విదేశాల్లో పెళ్లిళ్లపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ ; వివాహాలు, విందు కార్యక్రమాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రముఖులు, వారి కుటుంబాలు విదేశాల్లో వివాహ విందు కార్యక్రమాలు(డెస్టినేషన్ వెడ్డింగ్స్) నిర్వహించడానికి బదులు సొంత గడ్డ భారత్ లోనే జరుపుకోవాలని పిలుపునిచ్చారు. తద్వారా మన…

ప్రభాకర్ పై దాడి.. ఇంకా ప్రూఫ్స్ కావాలా రాహుల్?

హైదరాబాద్ : దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ గూండాలేనని ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కె.తారకరామారావు మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో ఓ పోస్టు పెట్టారు. రాహుల్ గాంధీ గారు ఇంతకన్నా ఇంకేమైనా ఫ్రూఫ్…